Tuesday, 24 March 2026
  • Home  
  • *”ఏ కార్యంలోనైనా విజయం సాధించాలంటే-గొప్ప పట్టుదల,అంకుఠిత దీక్ష అవసరమవుతాయి.”*
- రంగారెడ్డి

*”ఏ కార్యంలోనైనా విజయం సాధించాలంటే-గొప్ప పట్టుదల,అంకుఠిత దీక్ష అవసరమవుతాయి.”*

*”ఏ కార్యంలోనైనా విజయం సాధించాలంటే-గొప్ప పట్టుదల,అంకుఠిత దీక్ష అవసరమవుతాయి.”* *”మనసులో ఆలోచన అనే వాకిలి తెరచుకుంటేనే ప్రశాంతత లభిస్తుంది.”* *”హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుంది.”* *”జీవితంలో ఆనందం,సంతోషం,* *సంతృప్తి,విజయం అనేవి మనం* *ఎంపిక చేసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి.”* *”మోసంతో వచ్చే విజయం కన్నా నిజాయితీగల ఓటమే గౌరవంగా ఉంటుంది.”* “*మనల్ని మనం నమ్ముకున్నంత కాలం విజయం మనవెంటే ఉంటుంది. స్వశక్తిని మించిన ఆస్తి మరేదీ లేదు.”* * మి చిరునవ్వు తో * మిత్రుడు * ఆలంపల్లి దుర్గేష్ * నక్కర్త మేడిపల్లి

*”ఏ కార్యంలోనైనా
విజయం సాధించాలంటే-గొప్ప పట్టుదల,అంకుఠిత దీక్ష అవసరమవుతాయి.”*

*”మనసులో ఆలోచన అనే వాకిలి తెరచుకుంటేనే ప్రశాంతత లభిస్తుంది.”*

*”హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుంది.”*

*”జీవితంలో ఆనందం,సంతోషం,*
*సంతృప్తి,విజయం అనేవి మనం* *ఎంపిక చేసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి.”*

*”మోసంతో వచ్చే విజయం కన్నా నిజాయితీగల ఓటమే గౌరవంగా ఉంటుంది.”*

“*మనల్ని మనం నమ్ముకున్నంత కాలం విజయం మనవెంటే ఉంటుంది. స్వశక్తిని మించిన ఆస్తి మరేదీ లేదు.”*
* మి చిరునవ్వు తో
* మిత్రుడు
* ఆలంపల్లి దుర్గేష్
* నక్కర్త మేడిపల్లి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.