సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా ఆలమూరు..
ఆలమూరు సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న కోన విమల సరోజినీ కుమారి ఏసిబి చిక్కింది..
బుడుగువానిలంక గ్రామాల చెందిన గంటి సుబ్రహ్మణ్యం చెందిన ఎకరం 30 సెంట్లు భూమి గిఫ్ట్ లీడ్ కోసం లంచం డిమాండ్..
రిజిస్ట్రేషన్ నిమిత్తం 50,000 డిమాండ్ చేయగా28 వేల రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం..
ఏసిబి అధికారులను ఆశ్రయించిన రైతు గంటి సుబ్రహ్మణ్యం.. డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు…
గతంలో సర్పవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేసిన నిర్మల సరోజినీ కుమారి..
సర్పవరం సబ్ రిజిస్టర్ పనిచేస్తున్న నిర్మలసరోజినీ కుమారిని ఏసీబీ పట్టుకున్నారు..
మళ్లీ రెండోసారి నిర్మల సరోజినీ కుమారి ఆలమూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎసిబికి రెండవసారి చిక్కారు..
గత నుండి అవినీతి అధికారినిగా చలామణి అవుతున్న సబ్ రిజిస్టర్ నిర్మల సరోజినీకుమారి..
ఏ పని చేయాలన్న లంచం ఉంటేనే ఫైల్ పై సంతకం చేస్తారంటూ ఆవిడపై ఆరోపణలు..
ఎలాంటి అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్…


