సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
వరుదు కళ్యాణిని ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యలు సరికాదన్న బొత్స
ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని బొత్స డిమాండ్
తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న మంత్రి లోకేష్
తాను మాట్లాడినప్పుడు బొత్స సభలో లేరన్న మంత్రి లోకేష్
మహిళల గురించి మీరు కూడా మాట్లాడతారా అంటూ లోకేష్ ఆగ్రహం
మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం మేం కాదు: మంత్రి లోకేష్

ఏపీ శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం
సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ వరుదు కళ్యాణిని ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యలు సరికాదన్న బొత్స ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని బొత్స డిమాండ్ తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న మంత్రి లోకేష్ తాను మాట్లాడినప్పుడు బొత్స సభలో లేరన్న మంత్రి లోకేష్ మహిళల గురించి మీరు కూడా మాట్లాడతారా అంటూ లోకేష్ ఆగ్రహం మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం మేం కాదు: మంత్రి లోకేష్

