స్క్రోలింగ్ పున్నమి : 17-08-2035, 3PM.
పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
ఉత్తరాంధ్ర,దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైన అల్పపీడనం
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం
దీని ప్రభావంతో రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
మత్స్యకారులు వేటకు వెళ్లరాదు
ప్రఖర్ జైన్,ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ


