పున్నమి ప్రతినిధి
గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకొంటున్నారు. జ్వరం తీవ్రత తగ్గలేదు. దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈరోజు (శుక్రవారం) పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తారు.

- E-పేపర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు.
పున్నమి ప్రతినిధి గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకొంటున్నారు. జ్వరం తీవ్రత తగ్గలేదు. దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈరోజు (శుక్రవారం) పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తారు.

