Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Punnami Newsroom Published:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Story highlights

  • పున్నమి న్యూస్ Date :అక్టోబర్ 14-2026 ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ఏపీలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు 100 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ ఎన్నికలకు నోటిఫికేషన్ 10 పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఈ నెల 28న మున్సిపల్‌ ఎన్నికలు,…

పున్నమి న్యూస్
Date :అక్టోబర్ 14-2026
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
ఏపీలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
100 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ ఎన్నికలకు నోటిఫికేషన్
10 పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు
ఈ నెల 28న మున్సిపల్‌ ఎన్నికలు, 30న ఫలితాలు
నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు
నవంబర్‌ 26న తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు
నవంబర్‌ 29న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు
డిసెంబర్‌ 2న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు
పోలింగ్‌ నాడే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *