ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
పీఎం కిసాన్ పై కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. 12వ విడత నుంచి ఖాతాల్లో డబ్బులు జమకాని రైతులకు మరో అవకాశం కల్పించింది. రైతులు ఆధార్ సీడింగ్, ఈ-కేవైసీ, ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేస్తే 12వ విడత నుంచి 20వ విడత వరకు రూ.18 వేలు పొందవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే, ఆగిపోయిన అన్ని వాయిదాలను ఒకేసారి విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్ నాథ్ ఠాకూర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. ఒకేసారి ఖాతాల్లో రూ.18 వేలు!
ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ పీఎం కిసాన్ పై కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. 12వ విడత నుంచి ఖాతాల్లో డబ్బులు జమకాని రైతులకు మరో అవకాశం కల్పించింది. రైతులు ఆధార్ సీడింగ్, ఈ-కేవైసీ, ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేస్తే 12వ విడత నుంచి 20వ విడత వరకు రూ.18 వేలు పొందవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే, ఆగిపోయిన అన్ని వాయిదాలను ఒకేసారి విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్ నాథ్ ఠాకూర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

