సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ అమరావతి :
తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా సొంత ఇల్లు గానీ, స్థలం
గానీ కలిగి ఉండకూడదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేని ద్వారానూ లబ్ధి పొంది ఉండకూడదు.
5 ఎకరాల లోపు మెట్ట వ్యవసాయ భూమి (లేదా) రెండున్నర ఎకరాల లోపు తరి వ్యవసాయ భూమి (లేదా) రెండూ కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి కలిగి ఉన్నవారు అర్హులు.


