ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి@ IBM సంస్థ ప్రకటన:
ఏపీలోని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్
క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ IBM ప్రకటించింది. 2026 మార్చి నాటికి దీనిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఈ రంగంపై ఎక్కువ పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, కెనడా, ద.కొరియాలో IBM క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి

ఏపీకి వస్తున్నాం.. IBM సంస్థ ప్రకటన
ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి@ IBM సంస్థ ప్రకటన: ఏపీలోని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ IBM ప్రకటించింది. 2026 మార్చి నాటికి దీనిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఈ రంగంపై ఎక్కువ పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, కెనడా, ద.కొరియాలో IBM క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి

