ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ,
స్క్రోలింగ్ :27-10-25@ 9AM
నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్
ప్రస్తుతానికి చెన్నైకి 560కి.మీ, కాకినాడకి 620 కి.మీ., విశాఖపట్నంకి 650 కి.మీ దూరంలో కేంద్రీకృతం
తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం
తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి
అప్రమత్తంగా ఉండండి
~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.


