Tuesday, 24 March 2026
  • Home  
  • ఏపిఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అప్పాజీ
- ఆంధ్రప్రదేశ్

ఏపిఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అప్పాజీ

అమలాపురం, అక్టోబరు 06 (పున్నమి ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపిఎంఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బి.ఆర్.కె న్యూస్ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ చొల్లంగి అప్పాజీ నియమితులయ్యారు. ఆదివారం నాడు విజయవాడలో జరిగిన ఏపిఎంఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీబాబు రెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపిఎంఎఫ్ ప్రధానకార్యదర్శి ఢిల్లీబాబు రెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, ఐజెయు మాజీ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్, ఏపిఎంఎఫ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కాకర సుధీర్, కార్యదర్శి కుంపట్ల బాబీ, ట్రెజరర్ దొమ్మేటి శ్రీనివాస్, గుబ్బల దుర్గా ప్రసాద్ తదితరులు అప్పాజీని సన్మానించారు.

అమలాపురం, అక్టోబరు 06 (పున్నమి ప్రతినిధి) :
ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపిఎంఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బి.ఆర్.కె న్యూస్ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ చొల్లంగి అప్పాజీ నియమితులయ్యారు. ఆదివారం నాడు విజయవాడలో జరిగిన ఏపిఎంఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీబాబు రెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపిఎంఎఫ్ ప్రధానకార్యదర్శి ఢిల్లీబాబు రెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, ఐజెయు మాజీ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్, ఏపిఎంఎఫ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కాకర సుధీర్, కార్యదర్శి కుంపట్ల బాబీ, ట్రెజరర్ దొమ్మేటి శ్రీనివాస్, గుబ్బల దుర్గా ప్రసాద్ తదితరులు అప్పాజీని సన్మానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.