అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 5 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్),
ఏటికొప్పాక గ్రామంలో మహానేత బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కులపెద్దలు, యువత తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా నర్సింగరావు, సాగర్, ఆనంద్, చిన్ని, శామ్యూల్ రాజు, శాంతరాజు, చందు, విజయ్ బాబు, ప్రవీణ్ కుమార్, యేసు రాజు, దావీదు కుమార్, సతీష్, రాజ్ కుమార్ (చింటూ), రవి (యోబు), రమేష్, u.v.n.రమణ, సిద్దు, శివ, ప్రేమ దాసు, రిషి, శామ్యూల్, నాగేంద్ర, ఆనంద్ కుమార్, జైశీను, అప్పారావు (ఆర్మీ), తేజ, ఇషాక్ రాజ్, ప్రభాస్, సుశాంత్, రజిని, బాబ్జి, కిషోర్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, సేవాభావం పెంపొందించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ వేడుకలు ఉత్సాహభరితంగా, ఐక్యతను ప్రతిబింబిస్తూ ఘనంగా ముగిశాయి.



