Monday, 30 March 2026
  • Home  
  • ఏటికొప్పాకలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం – 500 మందికి సేవలు
- అనకాపల్లి

ఏటికొప్పాకలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం – 500 మందికి సేవలు

డిసెంబర్ 23 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో వేదాంత మహాసతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అపోలో హాస్పటల్‌కు చెందిన ప్రత్యేక వైద్యుల బృందంతో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గుండె సంబంధిత పరీక్షలు, జనరల్ చెకప్, మహిళల ఆరోగ్య పరీక్షలు, ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. బీపీ, షుగర్, ఈసీజీ వంటి సేవలను ఉచితంగా అందించారు. ఈ శిబిరానికి గ్రామం నుంచి సుమారు 500 మంది హాజరై వైద్య సేవలు పొందారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ సర్పంచ్ అన్నం బాబూజీ, ఎంపిటిసి అచ్చం నాయుడు, వైస్ ప్రెసిడెంట్ సింహాచలం, వార్డ్ మెంబర్ దేవి, సర్పంచ్ కుమారుడు శ్రీను పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గ్రామ సర్పంచ్ కుమారుడు శ్రీను గారి సేవలను చూసి గ్రామస్తులు ఈ సేవలను అభినందించారు.

డిసెంబర్ 23 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలో వేదాంత మహాసతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అపోలో హాస్పటల్‌కు చెందిన ప్రత్యేక వైద్యుల బృందంతో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గుండె సంబంధిత పరీక్షలు, జనరల్ చెకప్, మహిళల ఆరోగ్య పరీక్షలు, ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. బీపీ, షుగర్, ఈసీజీ వంటి సేవలను ఉచితంగా అందించారు. ఈ శిబిరానికి గ్రామం నుంచి సుమారు 500 మంది హాజరై వైద్య సేవలు పొందారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ సర్పంచ్ అన్నం బాబూజీ, ఎంపిటిసి అచ్చం నాయుడు, వైస్ ప్రెసిడెంట్ సింహాచలం, వార్డ్ మెంబర్ దేవి, సర్పంచ్ కుమారుడు శ్రీను పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గ్రామ సర్పంచ్ కుమారుడు శ్రీను గారి సేవలను చూసి గ్రామస్తులు ఈ సేవలను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.