ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు అంబేద్కర్ నగర్‌లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన నాశిన వెంకయ్య స్వామి, ఆయన సతీమణి స్వప్న దంపతులు రూ.8,000 విలువైన హస్త, పాద కవచాలను ఆలయానికి వితరణగా అందించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు క్షీర పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కోసూరు మస్తానయ్య గౌడ్, అంజమ్మ దంపతులు భక్తితో పాల్గొన్నారు.

ఏకాదశి సందర్భంగా చెన్నకేశవ స్వామికి హస్త, పాద కవచాల వితరణ