Tuesday, 24 March 2026
  • Home  
  • ఎస్ వి ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లొ ఇంటర్ స్కూల్ తైక్వాండో పోటీలు
- E-పేపర్

ఎస్ వి ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లొ ఇంటర్ స్కూల్ తైక్వాండో పోటీలు

ఎస్ వి ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లొ ఇంటర్ స్కూల్ తైక్వాండో పోటీలు రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు మండలంలో ఈ నెల 21 వ తేదీ న తిరుపతి ఎస్ వి ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లొ ఇంటర్ స్కూల్ తైక్వాండో పోటీలు నిర్వహించారు ఇందులో రైల్వే కోడూరు లోని నారాయణ , విస్డం, విక్టరీ స్కూల్ స్ విద్యార్థులు యస్ కే స్పోర్ట్స్ అకాడమీ లొ శిక్షణ తీసుకుంటూ తమ ప్రతిభ చాటుకున్నరూ వారిలో జయ దేవ్,హేమేశ్వర్, మోనిష్, జయ దేవ్, సైఫుల, నిశిత, పవన్, రోషన్ కుమార్ రెడ్డి, మనోజ్, సులేం, మస్తాన్, ప్రభాస్, శశాంక్, కార్తికేయ, మెగా హర్ష, శ్రావ్య, శశాంక్, చందన బంగారు పతకాలు మరియు సాయి రోసిత, యశో వర్ధన్ వెండి పతకాలు సాధించారు అని కోచ్ ఎస్ కె మౌలా వారిని అభినందించారు

ఎస్ వి ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లొ ఇంటర్ స్కూల్ తైక్వాండో పోటీలు

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వే కోడూరు మండలంలో ఈ నెల 21 వ తేదీ న తిరుపతి ఎస్ వి ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లొ ఇంటర్ స్కూల్ తైక్వాండో పోటీలు నిర్వహించారు ఇందులో రైల్వే కోడూరు లోని నారాయణ , విస్డం, విక్టరీ స్కూల్ స్ విద్యార్థులు యస్ కే స్పోర్ట్స్ అకాడమీ లొ శిక్షణ తీసుకుంటూ తమ ప్రతిభ చాటుకున్నరూ వారిలో జయ దేవ్,హేమేశ్వర్, మోనిష్, జయ దేవ్, సైఫుల, నిశిత, పవన్, రోషన్ కుమార్ రెడ్డి, మనోజ్, సులేం, మస్తాన్, ప్రభాస్, శశాంక్, కార్తికేయ, మెగా హర్ష, శ్రావ్య, శశాంక్, చందన బంగారు పతకాలు మరియు సాయి రోసిత, యశో వర్ధన్ వెండి పతకాలు సాధించారు అని కోచ్ ఎస్ కె మౌలా వారిని అభినందించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.