Monday, 23 March 2026
  • Home  
  • ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాలలో “సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్” అంశంపై అవగాహన కార్యక్రమం
- గూడూరు

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాలలో “సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్” అంశంపై అవగాహన కార్యక్రమం

అక్టోబర్ 14 @ గూడూరు స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో జీఎస్టీ పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ ‘ఇంటింటికీ జీఎస్టీ ఫలాలు’ థీమ్‌తో నిత్యవసరాలు, ఔషధాలు, స్టేషనరీ, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, మహిళలు, చిన్నారులకు సంబంధించిన వస్తులపై పన్నులు తగ్గిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో లో భాగంగా జీఎస్టీ తగ్గింపు సంబరాల్లో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలని కళాశాల కమిషనర్ అదేశానుసారము కళాశాలలో జీఎస్టీ పై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పన్ను సంస్కరణలో జీఎస్టీ చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నదని విద్యార్థిని విద్యార్థులు పన్ను రేట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండి తమ ప్రాంతంలోని నిరక్షరాస్యులయిన ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ శైలజ, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. పీర్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, డాక్టర్ కె. కోటేశ్వరరావు, కె. రవి రాజు, గోపాల్, పద్మమ్మ, ఉష, తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

అక్టోబర్ 14 @ గూడూరు
స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో జీఎస్టీ పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ ‘ఇంటింటికీ జీఎస్టీ ఫలాలు’ థీమ్‌తో నిత్యవసరాలు, ఔషధాలు, స్టేషనరీ, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, మహిళలు, చిన్నారులకు సంబంధించిన వస్తులపై పన్నులు తగ్గిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో లో భాగంగా జీఎస్టీ తగ్గింపు సంబరాల్లో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలని కళాశాల కమిషనర్ అదేశానుసారము కళాశాలలో జీఎస్టీ పై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పన్ను సంస్కరణలో జీఎస్టీ చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నదని విద్యార్థిని విద్యార్థులు పన్ను రేట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండి తమ ప్రాంతంలోని నిరక్షరాస్యులయిన ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ శైలజ, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. పీర్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, డాక్టర్ కె. కోటేశ్వరరావు, కె. రవి రాజు, గోపాల్, పద్మమ్మ, ఉష, తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.