Sunday, 7 December 2025
  • Home  
  • ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్.ఎస్.ఎస్. దినోత్సవం
- గూడూరు

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్.ఎస్.ఎస్. దినోత్సవం

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి@ గూడూరు స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి, గూడూరు పట్టణానికి చెందిన GST ప్రాక్టీషనర్ మరియు ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అడ్వకేట్ అయిన కోట సునీల్ కుమార్ పాల్గొని విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని నైతిక విలువలు పెంపొందించుకొని జీవనోపాధికి కావలసిన జ్ఞానాన్ని అర్జించాలని సూచిస్తూ కళాశాల అభివృద్ధికి తన వంతుగా 50వేల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో సామాజిక బాధ్యత, సమాజ సేవ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించారని విద్యార్థిని విద్యార్థులు సేవా భావాన్ని పెంపొందించుకుని సమాజంలో ఆదర్శవంతంగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. విజయ మహేష్, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. పీర్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, డాక్టర్ ఝాన్సీ వాణి, ఎన్.సి.సి. కోఆర్డినేటర్ శ్రీమతి మైమూన్, డాక్టర్ శైలజ, కిరణ్మయి, కృపా కరుణ వాణి, భీమవరపు లక్ష్మి, రవి రాజు, గోపాల్, జనార్దన్, శైలజ తదితర అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి@ గూడూరు
స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి, గూడూరు పట్టణానికి చెందిన GST ప్రాక్టీషనర్ మరియు ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అడ్వకేట్ అయిన కోట సునీల్ కుమార్ పాల్గొని విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని నైతిక విలువలు పెంపొందించుకొని జీవనోపాధికి కావలసిన జ్ఞానాన్ని అర్జించాలని సూచిస్తూ కళాశాల అభివృద్ధికి తన వంతుగా 50వేల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో సామాజిక బాధ్యత, సమాజ సేవ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించారని విద్యార్థిని విద్యార్థులు సేవా భావాన్ని పెంపొందించుకుని సమాజంలో ఆదర్శవంతంగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. విజయ మహేష్, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. పీర్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, డాక్టర్ ఝాన్సీ వాణి, ఎన్.సి.సి. కోఆర్డినేటర్ శ్రీమతి మైమూన్, డాక్టర్ శైలజ, కిరణ్మయి, కృపా కరుణ వాణి, భీమవరపు లక్ష్మి, రవి రాజు, గోపాల్, జనార్దన్, శైలజ తదితర అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.