ఎస్.ఎఫ్.ఐ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
ఎస్.ఎఫ్.ఐ మహబుబాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గందసిరి జ్యోతి బసు,పట్ల మధు
ఛలో అసెంబ్లీ లో అక్రమ అరెస్టులను ఖండిస్తూ,,మహబుబాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం
మహబుబాబాద్ జిల్లా ఛలో అసెంబ్లీ కి వెళ్లిన ఎస్.ఎఫ్.ఐ నేతలు
విద్యార్థులు గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ సర్కార్
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గుండా రాకేష్ జిల్లా నాయకులు వంశీ,చందు, అషర్ఫ,ప్రకాశ్,విక్రమ్,వినయ తదితరులు పాల్గొన్నారు


