అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) :
జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు , సిబ్బంది, మీడియా ప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపినజిల్లా ఎస్పీ రాహుల్ మీనా..
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ ను ఆయన నిర్వహించారు.
దుర్గా దేవికి , పోలీసులు వినియోగించే అన్ని రకాల తుపాకులకు, వాహనాలకు ప్రత్యేక పూజలు ఎస్పీ చేశారు.
పోలీసు ఆయుధాగారంలో పోలీసులు వినియోగించే ప్రతీ ఆయుధాన్ని అలంకరించారు.
దుర్గాదేవి చిత్రపటానికి, పోలీసు ఉపయోగించే ఆయుధాలు , వాహనాలకు ఆయన పూజలు చేశారు.
విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి అందరికి విజయం చేకూర్చాలని ,సుఖ సంతో షాలతో ఆనందంగా దసరా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ పి ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్, అమలాపురం డి ఎస్ పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ , అమలాపురం పట్టణ సీఐ శ్రీ వీరబాబు , అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, సి సి ఎస్ సీఐ శ్రీ గజేంద్ర కుమార్, ,ఎస్ బి సీఐ పుల్లారావు,సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆయుధ పూజ…
అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు , సిబ్బంది, మీడియా ప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపినజిల్లా ఎస్పీ రాహుల్ మీనా.. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ ను ఆయన నిర్వహించారు. దుర్గా దేవికి , పోలీసులు వినియోగించే అన్ని రకాల తుపాకులకు, వాహనాలకు ప్రత్యేక పూజలు ఎస్పీ చేశారు. పోలీసు ఆయుధాగారంలో పోలీసులు వినియోగించే ప్రతీ ఆయుధాన్ని అలంకరించారు. దుర్గాదేవి చిత్రపటానికి, పోలీసు ఉపయోగించే ఆయుధాలు , వాహనాలకు ఆయన పూజలు చేశారు. విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి అందరికి విజయం చేకూర్చాలని ,సుఖ సంతో షాలతో ఆనందంగా దసరా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ పి ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్, అమలాపురం డి ఎస్ పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ , అమలాపురం పట్టణ సీఐ శ్రీ వీరబాబు , అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, సి సి ఎస్ సీఐ శ్రీ గజేంద్ర కుమార్, ,ఎస్ బి సీఐ పుల్లారావు,సిబ్బంది పాల్గొన్నారు.

