ఖమ్మం పున్నమి ప్రతి నిధి
బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లా రావు గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పున్నమి దినపత్రిక ఖమ్మం జిల్లా ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయనకు మరింత విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.


