ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
കിഴക്കൻ ഗോദാവരി

ఎరువుల బరీగా కొరత

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083.
  • తూ.
  • గో జిల్లా గోపాలపురం మండలంలొ రైతులు వ్యవసాయంలొ వేయవలసిన ఎరువుల కొరత బరీగా ఉంది వేళ్ళచింతలగూడెం, గోపాలపురం, బీమోలు, కొవ్వూరుపాడు గ్రమాలలొ గల డిపొలలో D A P, Uria బాస్తాలు కొరత బొరీగా ఉండటం జరుగుతుండడం వలన రైతులు సకాలంలో పంటకు ఎరువులు అందించలేక పొవుట…

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూ. గో జిల్లా గోపాలపురం మండలంలొ రైతులు వ్యవసాయంలొ వేయవలసిన ఎరువుల కొరత బరీగా ఉంది వేళ్ళచింతలగూడెం, గోపాలపురం, బీమోలు, కొవ్వూరుపాడు గ్రమాలలొ గల డిపొలలో D A P, Uria బాస్తాలు కొరత బొరీగా ఉండటం జరుగుతుండడం వలన రైతులు సకాలంలో పంటకు ఎరువులు అందించలేక పొవుట వలన సరియైన దిగుబడి రాకపొవుట వలన రైతులు ఇక్కట్ల పాలు ఆవు తున్నారు.

డిపోలవారు లావాదేవుల్లో హెచ్చుతగ్గుల కోసం ఆలోచించి ఎరువులు లేటు చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రైతులను ఇక్కట్ల పాలు చేస్తున్నారు దీని కారణంగా ప్రైవేటు డిపోలవారు రేట్లు అధికంగా వసూలు చేయడం జరుగుతొంది.

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *