ఖమ్మం జిల్లా…
ఎమ్మెల్సీ తాత మధు కామెంట్స్
కాంగ్రెస్ ప్రభుత్వం లో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తల్ని వేధింపులకు గురిచేస్తున్నారు.
తిరుమలయపాలెం మండలం లో వేదింపులు మితిమీరాయన్నారు…
వేధింపులు తట్టుకోలేక తిరుమలయపాలెం మండల బిఅరెస్ నాయకుడు రవి ఆత్మహత్య యత్నం చేసాడన్నారు..
బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు ఉండేదన్నారు…
కానీ నేడు ఆ పరిస్థితి లేదు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ బోర్డర్ లో కొట్టుకున్నట్లు కొట్టే పరిస్థితి..
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నాకు ఫోన్ చేస్తే చెప్పాను ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని చెప్పా, లేకుంటే లా అండ్ ఆర్డర్ తప్పుతుందని అయిన ఎటువంటి చర్యలు తీసుకోలేదు…
స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు మీద దాడి చేస్తే ఫిర్యాదు చేస్తేనే వారి పై కేసులు నమోదు చేయలేదు..
రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ తీరు ఇలానే ఉంది, అభివృద్ధి నీ పక్కన పెట్టీ బిఆర్ఎస్ కార్యకర్తల పై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు..

