పున్నమి న్యూస్ ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం
నియోజకవర్గం ఇంచార్జి :
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన… బిజెపి నాయకులు మహేందర్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు *పి మహేందర్ ,* సుమారు వందమంది కార్యకర్తలతో, ఈ రోజు *మార్కెట్ కమిటీ చైర్మన్ తంబాలపల్లి గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం *ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి* సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి *మహేందర్ ని,* సాదరంగా ఆహ్వానించిన *ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి భూపతిగల్లా మహిపాల్, మున్సిపాలిటీ పదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.



