శ్రీకాళహస్తి నవంబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయన సతీమణి బొజ్జల రిషిత రెడ్డి పట్టణంలోని జయరామరావు వీధిలో నూతనంగా నిర్మించిన హోటల్ శ్రీ విద్దాత్ ను రిబ్బన్ కట్ చేసి శుభారంభం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మొదటగ హోటల్ యాజమాన్య నిరవహుకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పట్టణానికి తరలివస్తున్న నేపధ్యంలో అటు భక్తులకు, ఇటు స్థానికులకు రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం అందించే విధంగా ‘శ్రీ విద్దాత్’ హోటల్ స్థాపన అభినందనీయంఅని శ్రీకాళహస్తి అభివృద్ధి పథంలో ఎలా ముందుకు సాగుతుందో, మీ హోటల్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని, మంచి పేరుతో ముందుకు వెళ్లాలని ఆఅ శ్రీకాళహస్తి స్వామి కరుణ కటాక్షం ఎల్లప్పుడూ మీ పై ఉండాలని ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, హోటల్ యజమానులు, నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దంపతుల చెతులమీదుఅగ నూతన హోటల్ ప్రారంభం