శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్త కోనేరు వీధి సమీపంలో గల విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే చేతులమీదుగా ఆఫర్ లెటర్ ను అందజేయడం జరిగింది.

ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రతిభకలిగిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్ అందజేత