పి.గన్నవరం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) :
గ్రామ పంచాయతీ కాంట్రాక్టు ఉద్యోగులు శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణని బుధవారం కలిసి పంచాయతీలో పనిచేయుచున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామపంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గుంట్రు చిన సత్యనారాయణ, కోలా నాగప్రసాద్, పెద్దిరాజు వేణులరావు, మామిడిశెట్టి శ్రీనివాసరావు, పితాని రాంబాబు, కుసుమే గిరీష్ కుమార్ మరియు పంచాయతీ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గిడ్డి కి కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేత
పి.గన్నవరం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : గ్రామ పంచాయతీ కాంట్రాక్టు ఉద్యోగులు శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణని బుధవారం కలిసి పంచాయతీలో పనిచేయుచున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామపంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గుంట్రు చిన సత్యనారాయణ, కోలా నాగప్రసాద్, పెద్దిరాజు వేణులరావు, మామిడిశెట్టి శ్రీనివాసరావు, పితాని రాంబాబు, కుసుమే గిరీష్ కుమార్ మరియు పంచాయతీ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

