కాకినాడ,కాకినాడ సిటీ,పున్నమి న్యూస్: బుధవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా నూతనంగా రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది.వస్త్ర వ్యాపార సంస్థ రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ కాకినాడలో మెయిన్ రోడ్డు చందన బ్రదర్స్ ఎదురుగా నూతనం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నమ్మకమైన నాణ్యతతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందించాలని సూచించారు.కాకినాడ, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. రాయల్ షాపింగ్ మాల్ కాకినాడ ప్రజల అభిరుచులకు తగ్గట్లు అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ఈ వస్త్రాలు మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ కుటుంబ కొనుగోలు అనుభవాన్ని రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ ఇస్తుందన్నారు. ఎత్నిక్ వేర్ నుంచి ఆధునిక వెస్ట్రన్ వరకు మీకు అందుబాటులో ఉండే ధరలలో ఆఫర్లతో మీకు ఆహ్వానం పలుకుతుందనన్నారు.ఈ కార్యక్రమంలో రాయల్ లుక్స్ యజమానులు మహేంద్ర కుమార్ జైన్,నికిన్ జైన్,రాజు జైన్,ఆషిక్ జైన్,చింటూ జైన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ ప్రారంభం
కాకినాడ,కాకినాడ సిటీ,పున్నమి న్యూస్: బుధవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా నూతనంగా రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది.వస్త్ర వ్యాపార సంస్థ రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ కాకినాడలో మెయిన్ రోడ్డు చందన బ్రదర్స్ ఎదురుగా నూతనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నమ్మకమైన నాణ్యతతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందించాలని సూచించారు.కాకినాడ, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. రాయల్ షాపింగ్ మాల్ కాకినాడ ప్రజల అభిరుచులకు తగ్గట్లు అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ఈ వస్త్రాలు మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ కుటుంబ కొనుగోలు అనుభవాన్ని రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ ఇస్తుందన్నారు. ఎత్నిక్ వేర్ నుంచి ఆధునిక వెస్ట్రన్ వరకు మీకు అందుబాటులో ఉండే ధరలలో ఆఫర్లతో మీకు ఆహ్వానం పలుకుతుందనన్నారు.ఈ కార్యక్రమంలో రాయల్ లుక్స్ యజమానులు మహేంద్ర కుమార్ జైన్,నికిన్ జైన్,రాజు జైన్,ఆషిక్ జైన్,చింటూ జైన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

