Wednesday, 25 March 2026
  • Home  
  • ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి లోకేష్ గారి జన్మదిన వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి లోకేష్ గారి జన్మదిన వేడుకలు

దుత్తలూరు Date:23-1-2026 దుత్తలూరు మండలం దుత్తలూరు సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి ఈ సందర్భంగా,ఉండేలా గురువారెడ్డి దుత్తలూరు మండలటీడీపీ కన్వీనర్, మరియు,మల్లంపాటి గురవయ్య నాయుడు నర్రవాడ మాజీ సర్పంచ్రి వారి ఆధ్వర్యంలో దుత్తలూరు మండలంలో 350 ST మహిళలకు చీరల పంపిణీ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారికి మరియు మాజీ శాసనసభ్యులు కంభం విజయరామ్ రెడ్డి గారికి దుత్తలూరు మండలంలోని టిడిపి నాయకులకు కార్యకర్తలకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు

దుత్తలూరు
Date:23-1-2026
దుత్తలూరు మండలం దుత్తలూరు సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి ఈ సందర్భంగా,ఉండేలా గురువారెడ్డి దుత్తలూరు మండలటీడీపీ కన్వీనర్, మరియు,మల్లంపాటి గురవయ్య నాయుడు నర్రవాడ మాజీ సర్పంచ్రి వారి ఆధ్వర్యంలో దుత్తలూరు మండలంలో 350 ST మహిళలకు చీరల పంపిణీ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారికి మరియు మాజీ శాసనసభ్యులు కంభం విజయరామ్ రెడ్డి గారికి దుత్తలూరు మండలంలోని టిడిపి నాయకులకు కార్యకర్తలకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.