ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ విశాఖపట్నం:
మీ పనితీరంతా ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నా. నివేదికలన్నీ ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఎలా వ్యవహరిస్తున్నారో తెలుస్తూనే ఉంది. కచ్చితంగా పనితీరు మార్చుకోవాలి. కార్యకర్తలకు చేరువగా ఉండాలని గుర్తు పెట్టుకోండి. ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారంటే మీ నియోజకవర్గం నుంచి ప్రభుత్వం వరకు మీరు వారధులుగా ఉంటారన్న ఆకాంక్షతోనే’ అని జనసేనాని పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలతో పేర్కొన్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి పనితీరు నివేదికలు ఇచ్చి సమాధానాలు కోరినట్లు తెలుస్తోంది. ‘పదవులు రాలేదు.. పదవులు రాలేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. పదవుల వ్యామోహంలో పడి మన మూలాలను మర్చిపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేలు తో మీ పని తీరుమార్చుకోవాలి! పవన్ కళ్యాణ్!
ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ విశాఖపట్నం: మీ పనితీరంతా ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నా. నివేదికలన్నీ ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఎలా వ్యవహరిస్తున్నారో తెలుస్తూనే ఉంది. కచ్చితంగా పనితీరు మార్చుకోవాలి. కార్యకర్తలకు చేరువగా ఉండాలని గుర్తు పెట్టుకోండి. ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారంటే మీ నియోజకవర్గం నుంచి ప్రభుత్వం వరకు మీరు వారధులుగా ఉంటారన్న ఆకాంక్షతోనే’ అని జనసేనాని పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలతో పేర్కొన్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి పనితీరు నివేదికలు ఇచ్చి సమాధానాలు కోరినట్లు తెలుస్తోంది. ‘పదవులు రాలేదు.. పదవులు రాలేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. పదవుల వ్యామోహంలో పడి మన మూలాలను మర్చిపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

