ఖమ్మం…
T.Ravinder
పున్నమి:ప్రతినిథి
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన జిల్లా కలెక్టర్..
29.09.2025 నుండి ఎన్నికల ప్రక్రియ మొదలైంది..
ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో రెండు దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి.
5214 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం…
593 పోలింగ్ లోకేషన్లు గుర్తించాము…
ZPTC స్తానాలు మొత్తం ..20
MPTC స్తానాలు మొత్తం…283
MPP స్తానాలు మొత్తం…….20
మొత్తం పురుషుల ఓటర్లు 388243.
మహళా ఓటర్లు మొత్తం..414425
థర్డ్ జెండర్ ఓటర్లు..22
జిల్లాలో ఎనిమిది లక్షల రెండు వేల ఆరు వందల తొంబై మంది ఓటర్లు ఉన్నారు…
మొదటి ఫేజ్ ఎన్నికల వివరాలు..
9.10.2025.నుండి 11.10.2025 సాయింత్రం 5గంటల లోపు నామనేషన్ దాఖలు చేయాలు..
నామినేషన్ స్రూటిని ,12.10.2025
ఉపసంహరణ 15.10.025 మద్యహ్నాం 3 గంటల వరకు..
23.10.2025 సాయింత్రం 5 గంటల వరకు పోలింగ్..
11.11.2025 తేదీన ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్…

