Sunday, 7 December 2025
  • Home  
  • ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్: పలువురుని పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
- కామారెడ్డి

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్: పలువురుని పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, 05 అక్టోబర్ ,పున్నమి ప్రతినిధి : ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఎల్లారెడ్డి నియో జకవర్గం, రామారెడ్డి మండలంలో బీఆర్‌ఎస్‌ కు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో రామారెడ్డి మండల బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పేస్ సోసైటీ డైరెక్టర్ రాజేందర్, గిద్ద గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్స్ నర్సవ్వ, రాజవ్వ, రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తో పాటు మొత్తం 30 మంది నాయకులు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయక త్వంలో రామారెడ్డి మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమా లు తమను ఆకర్షించాయని తెలిపారు. ప్రజల కోసం నిజమైన సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరామని పేర్కొన్నారు.ఈ కీలక చేరికలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరింత పెంచగా, ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారాయి.ఈ చేరికల కార్యక్ర మంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, రామారె డ్డి మాజీ సర్పంచ్ రంగు రవీందర్, ఏఎంసీ డైరెక్టర్ రవుఫ్, మండల ఉపాధ్యక్షులు ల్యాగల ప్రసాద్, కాంగ్రెస్ మండల బీసీ సెల్ అధ్యక్షులు జేసీబీ శేఖర్, సీని యర్ నాయకులు అరవింద్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి, 05 అక్టోబర్ ,పున్నమి ప్రతినిధి :

ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఎల్లారెడ్డి నియో జకవర్గం, రామారెడ్డి మండలంలో బీఆర్‌ఎస్‌ కు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో రామారెడ్డి మండల బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పేస్ సోసైటీ డైరెక్టర్ రాజేందర్, గిద్ద గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్స్ నర్సవ్వ, రాజవ్వ, రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తో పాటు మొత్తం 30 మంది నాయకులు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయక త్వంలో రామారెడ్డి మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమా లు తమను ఆకర్షించాయని తెలిపారు. ప్రజల కోసం నిజమైన సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరామని పేర్కొన్నారు.ఈ కీలక చేరికలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరింత పెంచగా, ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారాయి.ఈ చేరికల కార్యక్ర మంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, రామారె డ్డి మాజీ సర్పంచ్ రంగు రవీందర్, ఏఎంసీ డైరెక్టర్ రవుఫ్, మండల ఉపాధ్యక్షులు ల్యాగల ప్రసాద్, కాంగ్రెస్ మండల బీసీ సెల్ అధ్యక్షులు జేసీబీ శేఖర్, సీని యర్ నాయకులు అరవింద్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.