Wednesday, 11 February 2026
  • Home  
  • ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సి పి రాధాకృష్ణన్ కి స్వాగతం పలికిన కోలా ఆనంద్
- తిరుపతి

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సి పి రాధాకృష్ణన్ కి స్వాగతం పలికిన కోలా ఆనంద్

తిరుమల పర్యటనకు విచ్చేసిన ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సి పి రాధాకృష్ణన్ కి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ,భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలతో కలిసి రేణిగుంట విమానాశ్రయం నందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు బి డి బాలాజి,డాక్టర్ నరేష్,జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్,జిల్లా కార్యవర్గ సభ్యులు యతేందర్ రెడ్డి, రమణారెడ్డి,మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు కూనాటి నాగరాజు,ఏడం కృష్ణయ్య, భగర్తి వెంకటేష్,తిరుమలశెట్టి నరేష్,పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిలు కోనేటి అయ్యప్ప , సిద్ధూ రాయల్,యువ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ యుగంధర్,రవి రాయల్ తదితరుల పాల్గొన్నారు.

తిరుమల పర్యటనకు విచ్చేసిన ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సి పి రాధాకృష్ణన్ కి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ,భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలతో కలిసి రేణిగుంట విమానాశ్రయం నందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో
జిల్లా ప్రధాన కార్యదర్శులు బి డి బాలాజి,డాక్టర్ నరేష్,జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్,జిల్లా కార్యవర్గ సభ్యులు యతేందర్ రెడ్డి, రమణారెడ్డి,మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు కూనాటి నాగరాజు,ఏడం కృష్ణయ్య, భగర్తి వెంకటేష్,తిరుమలశెట్టి నరేష్,పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిలు కోనేటి అయ్యప్ప , సిద్ధూ రాయల్,యువ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ యుగంధర్,రవి రాయల్ తదితరుల పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.