నందిగామ రూరల్ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మాజీ బీజేపీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య మార్గదర్శకత్వం లో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమం నందిగామ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ హాలులో అక్టోబర్ 17న జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, మాజీ బీజేపీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, రాష్ట్ర తెలుగు తోరణం మీడియా ప్రతినిధి అన్నవరపు బ్రహ్మయ్య పాల్గొన్నారు.
సభకు అధ్యక్షత వహించిన రూరల్ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డివి నాగేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ వైద్యుల సేవల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఏచూరి రాము, మునుగంటి కామేశ్వర రావు, అన్నవరపుగణపతిరావు, వినుకొల్లు నవీన్ బాబు, నిమ్మనపూడి రాణా ప్రతాప్ వంటి సంఘ నేతలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ప్రారంభంగా ధన్వంతరి స్వామికి పూలమా లలు వేసి, జ్యోతి ప్రజ్వలనం చేయడం జరిగింది. అనంతరం నందిగామ పరిధిలో సేవలంది స్తున్న 20 మంది ఆర్.ఎం.పి వైద్యులను ఘనంగా సన్మానించారు.
ఈ వేడుకలో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు, కుటుంబ నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవోపేతంగా మార్చారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ధన్వంతరి జయంతి ఘనంగా నిర్వహణ
నందిగామ రూరల్ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మాజీ బీజేపీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య మార్గదర్శకత్వం లో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమం నందిగామ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ హాలులో అక్టోబర్ 17న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, మాజీ బీజేపీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, రాష్ట్ర తెలుగు తోరణం మీడియా ప్రతినిధి అన్నవరపు బ్రహ్మయ్య పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన రూరల్ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డివి నాగేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ వైద్యుల సేవల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఏచూరి రాము, మునుగంటి కామేశ్వర రావు, అన్నవరపుగణపతిరావు, వినుకొల్లు నవీన్ బాబు, నిమ్మనపూడి రాణా ప్రతాప్ వంటి సంఘ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రారంభంగా ధన్వంతరి స్వామికి పూలమా లలు వేసి, జ్యోతి ప్రజ్వలనం చేయడం జరిగింది. అనంతరం నందిగామ పరిధిలో సేవలంది స్తున్న 20 మంది ఆర్.ఎం.పి వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు, కుటుంబ నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవోపేతంగా మార్చారు.

