పున్నమి న్యూస్, పెద్దాపురం, 04,డిసెంబర్.,
పెద్దాపురం సూరంపాలెం రోడ్, జగన్ కాలనీ లో ట్యూషన్ చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళను ఇంటి ఎదురుగా వున్న వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఉదయం 9.00 గంటలకు ఫెనైల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సమయానికి ట్యూషన్ విద్యార్థి రావడంతో విషయం తెలుసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయటం జరిగింది. మహిళ పరిస్థితి నార్మల్ గా ఉన్నట్టు ఆమె భర్త సమాచారం ఇచ్చారు.

ఎదిరింటి వాళ్ళు వేధింపులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ
పున్నమి న్యూస్, పెద్దాపురం, 04,డిసెంబర్., పెద్దాపురం సూరంపాలెం రోడ్, జగన్ కాలనీ లో ట్యూషన్ చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళను ఇంటి ఎదురుగా వున్న వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఉదయం 9.00 గంటలకు ఫెనైల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సమయానికి ట్యూషన్ విద్యార్థి రావడంతో విషయం తెలుసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయటం జరిగింది. మహిళ పరిస్థితి నార్మల్ గా ఉన్నట్టు ఆమె భర్త సమాచారం ఇచ్చారు.

