పున్నమి ప్రతినిధి :
ఆలంపల్లి దుర్గేష్
9640204826
Tg &ap
ఎదిరించే వాడు లేకపోతె బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది
10 సంవత్సరాల ముందు సాధాసీదా ఉద్యోగం చేసుకునేవాడికి ఇప్పుడు 10 ఇండ్లు, 5 లగ్జరీ కార్లు, 100 కోట్లు.. ఒకప్పుడు సిటీ బస్సుల్లో తిరిగిన వాడు ఇపుడు bmw కారులో తిరుగుతున్నాడు.. ఒక బినామి పేరు మీద ఇన్ని ఆస్తులుంటే ఆ రాజకీయ నాయకుని దగ్గర ప్రజల సొమ్ము ఎన్ని వేల, లక్షల కొట్లో రోడ్లు వేస్తాం, ఇండ్లు కడతాం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు కడతాం అని ప్రజల దగ్గర నుండి టాక్స్ ల రూపంలో వసూలు చేసి రాజకీయ నాయకులు దోచుకున్న సొమ్ము కొన్ని లక్షల కోట్లు.. లేని వాడు ఇంకా లేని వాడిగా, ఉన్నవాడు ఇంకా బలిసినోడిలా మారిపోతున్నారు.
ఏ ఎమ్మెల్యే ను చూసినా 100 కోట్లకు తక్కువ ఆస్తులు ఎవరికీ లేవు..? ఎంపీ 1000 కోట్లు, సెంట్రల్ మినిష్టర్ 10 వేల కోట్లు, ఇక సీఎం అయితే లక్ష కోట్లు అంటూ టార్గెట్ పెట్టుకొని మరీ ప్రజా ధనాన్ని లూటి చేస్తున్నారు.. అలా లూటి చేసిన సొమ్ము బినామీల పేరు మీద కొన్ని వందల కోట్లు ఉన్నాయి.. మనమే టాక్స్ లు కట్టి మరీ వాళ్ళ ఆస్తులు పెంచుతున్నాము
ఎదిరించే వాడు లేకపోతె బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది
పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 Tg &ap ఎదిరించే వాడు లేకపోతె బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది 10 సంవత్సరాల ముందు సాధాసీదా ఉద్యోగం చేసుకునేవాడికి ఇప్పుడు 10 ఇండ్లు, 5 లగ్జరీ కార్లు, 100 కోట్లు.. ఒకప్పుడు సిటీ బస్సుల్లో తిరిగిన వాడు ఇపుడు bmw కారులో తిరుగుతున్నాడు.. ఒక బినామి పేరు మీద ఇన్ని ఆస్తులుంటే ఆ రాజకీయ నాయకుని దగ్గర ప్రజల సొమ్ము ఎన్ని వేల, లక్షల కొట్లో రోడ్లు వేస్తాం, ఇండ్లు కడతాం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు కడతాం అని ప్రజల దగ్గర నుండి టాక్స్ ల రూపంలో వసూలు చేసి రాజకీయ నాయకులు దోచుకున్న సొమ్ము కొన్ని లక్షల కోట్లు.. లేని వాడు ఇంకా లేని వాడిగా, ఉన్నవాడు ఇంకా బలిసినోడిలా మారిపోతున్నారు. ఏ ఎమ్మెల్యే ను చూసినా 100 కోట్లకు తక్కువ ఆస్తులు ఎవరికీ లేవు..? ఎంపీ 1000 కోట్లు, సెంట్రల్ మినిష్టర్ 10 వేల కోట్లు, ఇక సీఎం అయితే లక్ష కోట్లు అంటూ టార్గెట్ పెట్టుకొని మరీ ప్రజా ధనాన్ని లూటి చేస్తున్నారు.. అలా లూటి చేసిన సొమ్ము బినామీల పేరు మీద కొన్ని వందల కోట్లు ఉన్నాయి.. మనమే టాక్స్ లు కట్టి మరీ వాళ్ళ ఆస్తులు పెంచుతున్నాము

