పున్నమి ప్రతి నిధి
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆసక్తి తో ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేసినది. MPTC, ZPTC ఎన్నికలు 2 దఫాలు గా అలాగే పంచాయితీ ఎన్నికలు 3 దాఫాలు గా నిర్వహించెందుకు ఎన్నికల కమిషన్ నేడు విడుదల చేసిన ప్రకటన లో వెల్లడించినది.
ZPTC, MPTC ఎన్నికల నిర్వహన వివరాలు
మొదటి దశ: అక్టోబర్ 9నామినేషన్, అక్టోబర్ 23 న పోలింగ్
రెండవ దశ: అక్టోబర్ 13 న నామి నేషన్, 27 న పోలింగ్
MPTC, ZPTC ఫలితాలు నవంబర్ 11 న ప్రకటిస్తారని ఎన్నికల కమిషన్ తెలియజేసింది.
అలాగే గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహన
మూడు దఫాలుగా నిర్వహించడం జరుగుతుంది అని
మొదటి దశ: అక్టోబర్ 17 న నామినేషన్ 31 పోలింగ్ అదే రోజు ఫలితాలు ప్రకటన
రెండవ దశ: అక్టోబర్ 21 నామినేషన్ నవంబర్ 4 పోలింగ్ అదే రోజు ఫలితాలు ప్రకటన
మూడవ దశ: అక్టోబర్ 25 న నామినేషన్
నవంబర్ 8 న పోలింగ్ అదే రోజు ఫలితాలు ప్రకటన అని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అలాగే ముగ్గురు సంతానము ఉంటే ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హులు అని తెలిపింది. నేటి నుండి తెలంగాణ లో ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చింది అని ఎవరు అయినా ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు

