ఎంపీపీ శ్రీ రామిరెడ్డి ద్వాజారెడ్డి గారిని సన్మానించిన సర్పంచులు ఎంపీటీసీ లు
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు: ఈరోజు ఉదయం విదేశీ పర్యటన ముగించుకొని తమ సొంత నియోజకవర్గానికి చేరుకున్న ఎంపీపీ శ్రీ రామిరెడ్డి ద్వాజారెడ్డి గారిని సన్మానించిన సర్పంచులు ఎంపీటీసీ లు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో సర్పంచులు రామకృష్ణా, హరికృష్ణ రెడ్డి, చంగల్ రెడ్డి, ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, మల్లికార్జున , బత్తల సుబ్రహ్మణ్యం, బత్తల మని, షఫీ, తేజ రెడ్డి, అనిల్ రెడ్డి, రవి నాయుడు,శ్రీరాములు, లక్ష్మయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

