Story highlights
- పామూరు, అక్టోబర్ 30(పున్నమి వార్త న్యూస్ ప్రతినిధి )స్థానిక శేషమహల్ సినిమాహల్ ప్రాంగణంలో ఎంపీపీ గా ఎన్నికయిన అభ్యర్థి పువ్వాడి వెంకటేశ్వర్లు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకుడు,ప్రముఖ వ్యాపారవేత్త షంషూర్.
- ఈ సన్మాన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక దీర్ఘకాలిక ప్రణాళికలకు ప్రాధాన్యత ఇచ్చిఅమలు పరిచందని, తద్వారా ప్రజా ప్రయోజనం సాధ్యపడిందని తెలిపారు..
- ఈ సన్మాన కార్యక్రమంలో 12వార్డ్ బూత్ ఇంచార్జి సలాం ఖాజా మొహిద్దీన్,14వ వార్డు మాజీ మెంబెర్ షైక్.
పామూరు, అక్టోబర్ 30(పున్నమి వార్త న్యూస్ ప్రతినిధి )స్థానిక శేషమహల్ సినిమాహల్ ప్రాంగణంలో ఎంపీపీ గా ఎన్నికయిన అభ్యర్థి పువ్వాడి వెంకటేశ్వర్లు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకుడు,ప్రముఖ వ్యాపారవేత్త షంషూర్. ఈ సన్మాన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక దీర్ఘకాలిక ప్రణాళికలకు ప్రాధాన్యత ఇచ్చిఅమలు పరిచందని, తద్వారా ప్రజా ప్రయోజనం సాధ్యపడిందని తెలిపారు.. ఈ సన్మాన కార్యక్రమంలో 12వార్డ్ బూత్ ఇంచార్జి సలాం ఖాజా మొహిద్దీన్,14వ వార్డు మాజీ మెంబెర్ షైక్. నాయబ్ రసూల్ (m80 భాయ్ ),తడికమల్ల సుబ్బారావు,ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకట్ పాల్గొని జయప్రదం చేశారు..