పున్నమి న్యూస్ అబ్దుల్లాపూర్ మెట్ మడలం రంగారెడ్డి జిల్లా, తుర్కయంజల్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కయంజల్ గ్రామ వాస్తవ్యులు బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన కీశే మేతరి సంజీవ (సింగం) (తుర్కయంజాల్ పరిసర ప్రాంతాలలో సింగం మార్షల్ ఆర్ట్స్ గా ప్రసిద్ధి చెందిన వారు, కరాటే లో ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన గురువు ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బహుజన్ సమాజ్ పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పట్నం రమేష్ కురుమ, సీనియర్ నాయకులు వద్దిగల్ల బాబు, మేతరి కుమార్* ప్రధాన కార్యదర్శి మల్లెల రఘు, కార్యదర్శి నెమలి సత్యనారాయణ, జంతుక సైదులు తదితరులున్నారు.