Friday, 10 April 2026
  • Home  
  • ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్
- E-పేపర్

ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్

ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్ పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్* మాదాపూర్ గ్రామం లో సర్పంచ్ బూర మాధురి దిలీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ బూర మాధురి దిలీప్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిబిరం నిర్వహించడం జరుగుతుందని గ్రామ ప్రజలు ఆరోగ్యo విషయంలో జాగ్రత్తగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. డాక్టర్ వెంకటరమణ గారు మాట్లాడుతూ మాదాపూర్ గ్రామంలో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం మంచి స్పందన రావడం జరిగిందని మునుముందు కూడా ఇలాంటి శిబిరాలు మాదాపూర్ గ్రామంలో ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ దండు అశోక్, గ్రామ కార్యదర్శి సురేష్,వార్డు సభ్యులు దండు కవిత నాగరాజు,ప్రభుత్వ డాక్టర్లు వెంకటరమణ , సత్యనారాయణ,వెంకటేష్,అలివేలు, ఆశవర్కర్ జ్యోతి కారోబార్ దండు శ్రీధర్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్

పున్నమి న్యూస్ ప్రతినిధి
10 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :

ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్*
మాదాపూర్ గ్రామం లో సర్పంచ్ బూర మాధురి దిలీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ బూర మాధురి దిలీప్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిబిరం నిర్వహించడం జరుగుతుందని గ్రామ ప్రజలు ఆరోగ్యo విషయంలో జాగ్రత్తగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. డాక్టర్ వెంకటరమణ గారు మాట్లాడుతూ మాదాపూర్ గ్రామంలో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం మంచి స్పందన రావడం జరిగిందని మునుముందు కూడా ఇలాంటి శిబిరాలు మాదాపూర్ గ్రామంలో ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ దండు అశోక్, గ్రామ కార్యదర్శి సురేష్,వార్డు సభ్యులు దండు కవిత నాగరాజు,ప్రభుత్వ డాక్టర్లు వెంకటరమణ , సత్యనారాయణ,వెంకటేష్,అలివేలు, ఆశవర్కర్ జ్యోతి కారోబార్ దండు శ్రీధర్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.