Monday, 23 March 2026
  • Home  
  • ఎంజీఎం పాఠశాలలో జాతీయ రహదారి భద్రతపై వ్యాసరచన పోటీలు
- తిరుపతి

ఎంజీఎం పాఠశాలలో జాతీయ రహదారి భద్రతపై వ్యాసరచన పోటీలు

శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర నాయుడు ఆద్వర్యంలో జాతీయ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్. టి. ఓ. మాట్లాడుతూ.. పిల్లలందరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేశారు. అనతరం ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఎంజీఎం స్కూల్ నందు విద్యార్థిని, విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ ను పాటించే విధంగా తమ స్కూల్ నుండే ఈ అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని తప్పక హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా ప్రోత్సహించాలని విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా సూచించారు. జాతీయ రహదారి భద్రత వ్యాసరచన పోటీలలో ఎంజీఎం స్కూల్ విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులను అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంజీఎం స్కూల్ హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.