Monday, 23 March 2026
  • Home  
  • ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు
- E-పేపర్

ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు

పున్నమి ప్రతినిధి : ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు* *తెలిసిన వారే కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు*. *ఈ విషాదం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది*. *రుక్మిణి, శ్రీహర్ష దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు కారణం అయిన వారిని వదిలి పెట్టవద్దని శ్రీ హర్ష తన సుసైడ్ లెటర్ లో పేర్కొన్నారు

పున్నమి ప్రతినిధి :
ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు*
*తెలిసిన వారే కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు*.
*ఈ విషాదం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది*.
*రుక్మిణి, శ్రీహర్ష దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు కారణం అయిన వారిని వదిలి పెట్టవద్దని శ్రీ హర్ష తన సుసైడ్ లెటర్ లో పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.