సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @
ఉల్లిపాయల ధర పతనం నేపథ్యంలో…
కౌలు రైతులకు నష్ట పరిహారం
82 క్వింటాళ్ళ కొనుగోలు చేసిన ప్రయివేట్ వ్యాపారులు
ప్రభుత్వం ద్వారా మొత్తం 1612 క్వింటాళ్ల కొనుగోలు
కర్నూలు మార్కెట్ లో పెద్ద ఎత్తున ఉల్లి కొనుగోళ్లకు శ్రీకారం
రైతు నేస్తం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో
పంటల సురక్షకు గ్యారంటీ… రైతుకు ఆదాయం ఆశాభారితం!


