నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి )
మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా ప్రారంభించారు. మంగళవారం నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 14,19 పోటీలను నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం, ఉల్లాసానిస్తాయన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అలవాడతాయని క్రీడల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభ చాటుకోవాలని చెప్పారు. ఇప్పటినుంచి బాలికల పాఠశాలను నిత్యం విజిట్ చేస్తానన్నారు. బాలుర పాఠశాలలో కూడా విజిట్ చేస్తానన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కవాతును చూసి కలెక్టర్ అభినందించారు.

ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన : కలెక్టర్
నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా ప్రారంభించారు. మంగళవారం నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 14,19 పోటీలను నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం, ఉల్లాసానిస్తాయన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అలవాడతాయని క్రీడల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభ చాటుకోవాలని చెప్పారు. ఇప్పటినుంచి బాలికల పాఠశాలను నిత్యం విజిట్ చేస్తానన్నారు. బాలుర పాఠశాలలో కూడా విజిట్ చేస్తానన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కవాతును చూసి కలెక్టర్ అభినందించారు.

