ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్లు ఎంపిక
శ్రీ కాళహస్తి,ఆగస్టు(పున్నమి ప్రతినిధి):
శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఆవరణమునందు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ మరియు సీనియర్స్ జిల్లా జట్లను ఎంపిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కోలా విశాలాక్షి మరియు గుడ్లూరు మయూరి మరియు టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి, కొట్టె సాయి మరియు గరికపాటి చంద్ర పాల్గొన్నారు ఈ పోటీలలో సుమారుగా 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారని వారిలో జిల్లా జట్లు ఎంపిక జరిగిందని మరియు ఈ కార్యక్రమమునకు చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్ వెంకటస్వామి మరియు అసోసియేషన్ సభ్యులు మరియు సీనియర్ క్రీడాకారుడు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారని చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పి బాలాజీ తెలియజేశారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్లు ఎంపిక
ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్లు ఎంపిక శ్రీ కాళహస్తి,ఆగస్టు(పున్నమి ప్రతినిధి): శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఆవరణమునందు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ మరియు సీనియర్స్ జిల్లా జట్లను ఎంపిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కోలా విశాలాక్షి మరియు గుడ్లూరు మయూరి మరియు టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి, కొట్టె సాయి మరియు గరికపాటి చంద్ర పాల్గొన్నారు ఈ పోటీలలో సుమారుగా 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారని వారిలో జిల్లా జట్లు ఎంపిక జరిగిందని మరియు ఈ కార్యక్రమమునకు చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్ వెంకటస్వామి మరియు అసోసియేషన్ సభ్యులు మరియు సీనియర్ క్రీడాకారుడు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారని చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పి బాలాజీ తెలియజేశారు.

