విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యలు మరియు సమన్వయ కార్యక్రమాలపై చర్చ జరిగింది.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సమావేశం