Tuesday, 24 March 2026
  • Home  
  • ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు కాలేదు: తెలంగాణ ప్రభుత్వం
- జాతీయ అంతర్జాతీయ

ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు కాలేదు: తెలంగాణ ప్రభుత్వం

(హైదరాబాద్ — పున్నమి ప్రతినిధి) ఉప సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరిగిన వార్తలను తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం చెక్ పవర్ రద్దుపై ప్రత్యేక జీవో జారీ చేశారన్న ప్రచారం, సర్క్యులర్ వైరల్ కావడంతో గందరగోళం ఏర్పడింది. అయితే అవన్నీ అవాస్తవమని అధికారులు తేల్చిచెప్పారు. ఉప సర్పంచ్ల అధికారాలు యథాతథంగానే కొనసాగుతున్నాయని తెలిపారు.

(హైదరాబాద్ — పున్నమి ప్రతినిధి)

ఉప సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరిగిన వార్తలను తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం చెక్ పవర్ రద్దుపై ప్రత్యేక జీవో జారీ చేశారన్న ప్రచారం, సర్క్యులర్ వైరల్ కావడంతో గందరగోళం ఏర్పడింది. అయితే అవన్నీ అవాస్తవమని అధికారులు తేల్చిచెప్పారు. ఉప సర్పంచ్ల అధికారాలు యథాతథంగానే కొనసాగుతున్నాయని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.