Friday, 27 March 2026
  • Home  
  • ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్.నూకలంపాడు
- ఖమ్మం

ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్.నూకలంపాడు

ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్.. ఖమ్మం జిల్లా నూకలంపాడు లో 20 ఏండ్లుగా విచిత్ర పరిస్థితి షెడ్యూల్డ్ ఏరియా కావడంతో సర్పంచ్ పదవి, ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో ఉపసర్పంచ్గా ఎన్నికైన వ్యక్తికే సర్పంచ్ బాధ్యతలు పున్నమి ఖమ్మం జిల్లా బ్యూరో ఏన్కూరు: షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు కేటాయించినప్పటికీ… ఊర్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో 20 ఏండ్లుగా ఉపసర్పంచ్గా గెలిచిన వ్యక్తికే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. గత నాలుగు టర్మ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది

ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్.. ఖమ్మం జిల్లా నూకలంపాడు లో 20 ఏండ్లుగా విచిత్ర పరిస్థితి

షెడ్యూల్డ్ ఏరియా కావడంతో సర్పంచ్ పదవి,

ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో
ఉపసర్పంచ్గా ఎన్నికైన వ్యక్తికే సర్పంచ్ బాధ్యతలు

పున్నమి ఖమ్మం జిల్లా బ్యూరో

ఏన్కూరు: షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు కేటాయించినప్పటికీ… ఊర్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో 20 ఏండ్లుగా ఉపసర్పంచ్గా గెలిచిన వ్యక్తికే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. గత నాలుగు టర్మ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.