Thursday, 5 February 2026
  • Home  
  • ఉప ముఖ్య మంత్రి బట్టి ని కలిసి న కే కే సి నేతలు
- ఖమ్మం

ఉప ముఖ్య మంత్రి బట్టి ని కలిసి న కే కే సి నేతలు

పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి ఖమ్మం జిల్లా స్థాఫ్ రిపోర్టర్ అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల సంఘం (కేకేసి) జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ మధిర క్యాంప్ కార్యాలయం నందు మర్యాద పూర్వకంగా కలిసి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు , ఈ సం దర్భముగా ఉప ముఖ్య మంత్రి బట్టి కి కార్మికుల సమస్యలను వివరించారు. ఈ సమస్య ల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్ర మార్క ని కోరారు ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్ర మార్క ని కలిసిన వారిలో కేకేసి ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిద్దల నగేష్ ,పార్లమెంటు అధ్యక్షులు బొడ్డు సైదులు, నగర అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ నగర ప్రధాన కార్యదర్శి పగిళ్లపల్లి రవి, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట్ నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ రాజు కోశాధికారి బి సతీష్ పాల్గొన్నారు

పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి ఖమ్మం జిల్లా స్థాఫ్ రిపోర్టర్

అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల సంఘం (కేకేసి) జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ మధిర క్యాంప్ కార్యాలయం నందు మర్యాద పూర్వకంగా కలిసి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు , ఈ సం దర్భముగా ఉప ముఖ్య మంత్రి బట్టి కి కార్మికుల సమస్యలను వివరించారు. ఈ సమస్య ల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్ర మార్క ని కోరారు
ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్ర మార్క ని కలిసిన వారిలో కేకేసి ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిద్దల నగేష్ ,పార్లమెంటు అధ్యక్షులు బొడ్డు సైదులు, నగర అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ నగర ప్రధాన కార్యదర్శి పగిళ్లపల్లి రవి, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట్ నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ రాజు కోశాధికారి బి సతీష్ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.