అమరావతి, వెలగపూడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఈ రోజు అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో పార్టీ కార్యక్ర మాలు, జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.
సామినేని ఉదయభాను పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తల అభిప్రాయాలు, స్థానిక ప్రజల ఆకాంక్షలు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ బలపరిచే చర్యలు కొనసా గించాలని సూచించారు.
సచివాలయంలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో ఎన్టీఆర్ జిల్లా జనసేన నేతలు కూడా పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను
అమరావతి, వెలగపూడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఈ రోజు అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో పార్టీ కార్యక్ర మాలు, జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. సామినేని ఉదయభాను పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తల అభిప్రాయాలు, స్థానిక ప్రజల ఆకాంక్షలు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ బలపరిచే చర్యలు కొనసా గించాలని సూచించారు. సచివాలయంలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో ఎన్టీఆర్ జిల్లా జనసేన నేతలు కూడా పాల్గొన్నారు.

